దైవజ్ఞ దైవజ్ఞుడు
వాస్తవానికి సాధారణంగా జ్యోతిష్కులను వాస్తు శాస్త్రజ్నులను దైవజ్ఞ లేక దైవజ్ణుడు అని పిలుస్తాము. జ్యోతిష్కులను మనము వాస్తు సమస్యల నివృత్తి కొరకు శుభ ముహూర్తములు నిర్ణయించడానికి సంప్రదిస్తూ ఉంటాము. సాధారణంగా దైవజ్నులు కొన్ని నియమ నిబంధనలు పాటిస్తారు. అలాగే నిర్వార్ధంగా మనకు మంచి చేసే పనిలో ఉంటారు. అంచేత వారిని మనము గౌరవిస్తాము. వారు పాటించే నియమాలు ఎలా ఉంటాయి అనే విషయాలు ఇక్కడ తెలియ జేస్తున్నాను. దైవజ్ఞుని లక్షణములు గణితేషు ప్రవీణోయః శబ్ద శాస్త్రే కృత … Read more