అథర్వణ వేదము
అథర్వణవేదము ప్రధానముగా కర్మ వేదము. మనము మానవులుగా చెయ్యవలసిన విధులను ఇది నిర్దేశిస్తుంది. ఐహిక విషయ సాధనకు మానవుడు నిర్వర్తించవలసిన కర్తవ్యముల వివరణ అథర్వణ వేదము (Atharvana Veda) లో ఎక్కువగా కనిపిస్తుంది. వాస్తవానికి అథర్వణ వేదము ప్రాచీనుల ఎన్సైక్లోపీడియ (విజ్ఞాన సర్వస్వము) అని అనవచ్చు. వారి జ్ఞాన సంపదనంతటిని అథర్వణ వేదములో సంక్షిప్తము చేశారు. దీనిలో మనుష్యుడు పసిపాపగా జన్మించడము, ఆచార్యులు బాలుని బ్రహ్మచారిగా ఎంపిక చెయ్యడము, వేదాభ్యాసము, వివాహము, గృహస్తాశ్రమము, వివాహితకు సూచనలు, వంశోద్ధరణ, … Read more