మణిద్వీప వర్ణనము

Lalitha tripura sundari sitting on Manidvipa

మణిద్వీప వర్ణన సూక్తము దేవీ భాగవతం నుండి తీసుకోబడింది. ఇది పురాణ కాలంలో భారతములో ఉన్న ముత్యాలు, వజ్రాలు, బంగారం మరియు సంపదలతో కూడిన ద్వీపాన్ని గురించి వివరిస్తుంది. మణిద్వీప వర్ణనము మహాశక్తి మణిద్వీప నివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశిని మణిద్వీపములో మంత్రరూపిణి మన మనస్సులలో కొలువైయుంది   1 సుగంధ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణపూలు అచంచలంబగు మనోసుఖాలు మణి ద్వీపానికి మహానిధులు  2 లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాక్ సంపదలు లక్షల … Read more

వేమన శతకం

twin eyed Peacock feathers

అల్పుడెపుడు బల్కు నాడంబరముగాను సజ్జనుండు పలుకు చల్లగాను కంచుమ్రోగినట్లు కనకంబుమ్రోగునా విశ్వదాభిరామ వినురవేమ. వేరుపురుగుచేరి వృక్షంబుజెఱచుఁను చీడ పురుగు జేరి చెట్టుఁజెఱచుఁ కుత్సితుండు చేరి గుణవంతుఁజెఱచురా విశ్వదాభిరామ! వినుర వేమ! కులము లోన నొకడు గుణవంతుడుండిన కులము వెలయు వాని గుణము చేత వెలయు వనములోన మలయజంబున్నట్లు విశ్వదాభిరామ! వినుర వేమ! హిందూ సనాతన ధర్మము వివరములు. మూలముల గురించి తెలుసుకొనడానికి నా ఈ పుస్తకము చదవండి. ఈ పుస్తకములో 240 పైన వేద శ్లోకములను తెలుగు … Read more

మా తెలుగు తల్లికి మల్లె పూదండ ​

Telugu_talli

మా తెలుగు తల్లికి మల్లె పూదండ​మా కన్న తల్లికి మంగళారతులుకడుపులో బంగారు కను చూపులో కరుణచిరునవ్వుతో సిరులు దొరలించు మాతల్లి గలా గలా గోదారి కదలి పోతుంటేనుబిర బిరా కృష్ణమ్మ పరుగులెడుతుంటేనుబంగారు పంటలే పండుతాయిమురిపాల ముత్యాలు దొరలుతాయి గేయ రచయిత శంకరంబాడి సుందరాచారి అమరావతీ నగర అపురూప శిల్పాలుత్యాగయ్య గొంతులో తారాడు నాదాలుతిక్కయ్య కలములో తియ్యందనాలునిత్యమై నిఖిలమై నిలచియుండేదాక రుద్రమ్మ భుజశక్తి మల్లమ్మ పతి భక్తితిమ్మరుసు ధీయుక్తి కృష్ణ రాయల కీర్తిమాచెవులు రింగుమని మారుమ్రోగే దాకనీ ఆటలే … Read more

Facebook20
X (Twitter)20
LinkedIn20
Share
WhatsApp20