శివుని స్తుతించే ఈ స్త్రోత్రములో ఎనిమిది శ్లోకములు ఉంటాయి అందుచేత దీనిని శివాష్టకము అంటారు. ( లింగాష్టకం, శ్రీ రుద్రం నమకమ్, చమకం శివ తాండవ స్తోత్రమ్, పంచాక్షరీ మంత్రం. చంద్రశేఖరాష్టకం వేరే పేజీలలో ఉన్నవి చూడగలరు)
శివాష్టకమ్
ఓం నమః శివాయ ||
ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానన్దభాజామ్ |
భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శఙ్కరం శంభుమీశానమీడే ||౧||
గలే రుణ్డమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాధిపాలమ్ |
జటాజూటగఙ్గోత్తరఙ్గైర్విశాలం శివం శఙ్కరం శంభుమీశానమీడే ||౨||
ముదామాకరం మణ్డనం మణ్డయన్తం మహామణ్డలం భస్మభూషాధరం తమ్ |
అనాదిం హ్యపారం మహామోహమారం శివం శఙ్కరం శంభుమీశానమీడే ||౩||
నా ఈ వ్యాసాలను కూడా చదవండి
నా ఈ వ్యాసాలను కూడా చదవండి
ALSO READ
వటాధోనివాసం మహాట్టాట్టహాసం మహాపాపనాశం సదా సుప్రకాశమ్ |
గిరీశం గణేశం సురేశం మహేశం శివం శఙ్కరం శంభుమీశానమీడే ||౪|
నా ఈ పేజీలు కూడా చదవండి
- మహాత్మా గాంధీ 1869-1915
- జవహర్లాల్ నెహ్రూ 1889-1940
- డా. సర్వేపల్లి రాధాకృష్ణన్
- మోక్షగుండం విశ్వేశ్వరయ్య
గిరీన్ద్రాత్మజాసఙ్గృహీతార్ధదేహం గిరౌ సంస్థితం సర్వదా పన్నగేహం |
పరబ్రహ్మ బ్రహ్మాదిభిర్వన్ద్యమానం శివం శఙ్కరం శంభుమీశానమీడే ||౫||
కపాలం త్రిశూలం కరాభ్యాం దధానం పదాంభోజనమ్రాయ కామం దదానమ్ |
శరచ్చన్ద్రగాత్రం గణానన్దపాత్రం త్రినేత్రం పవిత్రం ధనేశస్య మిత్రమ్ |
అపర్ణాకళత్రం చరిత్రం విచిత్రం శివం శఙ్కరం శంభుమీశానమీడే ||౭||
హరం సర్పహారం చితాభూవిహారం భవం వేదసారం సదా నిర్వికారమ్ |
శ్మశానే వసన్తం మనోజం దహన్తం శివం శఙ్కరం శంభుమీశానమీడే ||౮||
స్తవం యః ప్రభాతే నరః శూలపాణేః పఠేత్సర్వదా భర్గభావానురక్తః |
సు పుత్రం సుధాన్యం సుమిత్రం కళత్రం విచిత్రైః సమారాద్య మోక్షం ప్రయాతి ||౯||
ఇతి శ్రీ శివాష్టకం సంపూర్ణమ్ ||
ఈ స్తోత్రములను కూడా చదవండి