శ్రీ సూక్తం

Rate this page

శ్రీ మహాలక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవానికి శ్రీ సూక్తాన్ని పఠించడం కద్దు. ఈ శ్రీ సూక్తం (श्री सूक्तम) ఋగ్వేదంలో మనకు కనిపిస్తుంది.

శ్రీ సూక్తం

తాం మ ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీమ్  |

 యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహమ్  ||

 అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద-ప్రబోధినీమ్  |

 శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీర్జుషతామ్  ||

 కాం సోస్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీమ్  |

 పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియమ్  ||

 చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారామ్  |

 తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే‌ ~లక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే  ||

 ఆదిత్యవర్ణే తపసో‌ ~ ధిజాతో వనస్పతిస్తవ వృక్షో‌ ~ థ బిల్వః  |

 తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీః  ||

నా ఈ పేజీలు  కూడా చదవండి

నా వీడియోలను యుట్యుబ్ లో తిలకించండి

 ఉపైతు మాం దేవసఖః కీర్తిశ్చ మణినా సహ  |

 ప్రాదుర్భూతో‌ ఉ స్మి రాష్ట్రే‌ ఉ స్మిన్ కీర్తిమృద్ధిం దదాదు మే  ||

 క్షుత్పిపాసామలాం జ్యేష్ఠామలక్షీం నాశయామ్యహమ్  |

 అభూతిమసమృద్ధిం చ సర్వాం నిర్ణుద మే గృహాత్  ||

 గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీమ్  |

 ఈశ్వరీగ్‍మ్ సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియమ్  ||

 మనసః కామమాకూతిం వాచః సత్యమశీమహి  |

 పశూనాం రూపమన్యస్య మయి శ్రీః శ్రయతాం యశః  ||

 కర్దమేన ప్రజాభూతా మయి సంభవ కర్దమ  |

 శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీమ్  ||

శ్రీ సూక్తం,ఓం,హిరణ్యవర్ణాం,హరిణీం,సువర్ణరజతస్రజామ్,చంద్రాం,హిరణ్మయీం,లక్ష్మీం,జాతవేదో,మ ఆవహ

నా ఈ వ్యాసాలను కూడా చదవండి

 ఆపః సృజంతు స్నిగ్దాని చిక్లీత వస మే గృహే  |

 ని చ దేవీం మాతరం శ్రియం వాసయ మే కులే  ||

 ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం పింగళాం పద్మమాలినీమ్  |

 చంద్రాం హిరణ్మయీం-లక్ష్మీం జాత వేదో మ ఆవహ  ||

 ఆర్ద్రాం యః కరిణీం యష్టిం సువర్ణామ్ హేమమాలినీమ్  |

 సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవదో మ ఆవహ  ||

ALSO READ MY ARTICLES ON

 తాం మ ఆవహ జాతవేదో లక్షీమనపగామినీమ్  |

 యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యో‌ ~శ్వాన్, విందేయం పురుషానహమ్  ||

 యశ్శుచిః ప్రయతో భూత్వా జుహుయా-దాజ్య-మన్వహమ్  |

 శ్రియః పంచదశర్చం చ శ్రీ కామస్సతతం జపేత్  ||

 ఆనందః కర్దమశ్చైవ చిక్లీత ఇతి విశ్రుతాః  |

 ఋషయస్తే త్రయః ప్రోక్తా స్వయం శ్రీరేవ దేవతా  ||

నా ఈ వ్యాసాలను కూడా చదవండి

 పద్మాననే పద్మ ఊరూ పద్మాక్షీ పద్మసంభవే  |

 త్వం మాం భజస్వ పద్మా  క్షీ యే  న సౌఖ్యం-లభామ్యహమ్  ||

 అశ్వదాయీ చ గోదాయీ ధనదాయీ మహాధనే  |

 ధనం మే జుషతాం దేవీ సర్వకామాంశ్చ దేహిమే  ||

 పుత్రపౌత్ర ధనం ధాన్యం హస్త్యశ్వాదిగవే రథమ్  |

 ప్రజానాం భవసి మాతా ఆయుష్మంతం కరోతు మామ్  ||

 ధన-మగ్ని-ర్ధనం-వాయు-ర్ధనం సూర్యో ధనం-వసుః  |

 చంద్రాభాం-లక్ష్మీమీశానాం సూర్యాభాం శ్రియమీశ్వరీమ్  |

 చంద్ర సూర్యాగ్ని వర్ణాభాం శ్రీ మహాలక్ష్మీ-ముపాస్మహే  ||

 వైనతేయ సోమం పిబ సోమం పిబతు వృత్రహా  |

 సోమం ధనస్య సోమినో మహ్యం దదాతు సోమినః  ||

 న క్రోధో న చ మాత్సర్యం న లోభో నాశుభా మతిః  |

 భవంతి కృత పుణ్యానాం భక్తానాం శ్రీ సూక్తం జపేత్సదా  ||

 వర్షంతు తే విభావరి దివో అభ్రస్య విద్యుతః  |

 రోహంతు సర్వబీజాన్యవ బ్రహ్మ ద్విషో జహి  ||

 పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మ-దళాయతాక్షి  |

 విశ్వప్రియే విష్ణు మనోనుకూలే త్వత్పాదపద్మం మయి సన్నిధత్స్వ  ||

 యా సా పద్మాసనస్థా విపులకటితటీ పద్మపత్రాయతాక్షీ  |

 గంభీరా వర్తనాభిః స్తనభరనమితా శుభ్ర వస్తోత్తరీయా  ||

 లక్ష్మీ-ర్దివ్యై-ర్గజేంద్రై-ర్మణిగణ ఖచితై-స్స్నాపితా హేమకుంభైః  |

 నిత్యం సా పద్మహస్తా మమ వసతు గృహే సర్వ మాంగళ్యయుక్తా  ||

నా ఈ వ్యాసాలను కూడా చదవండి

 లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగ ధామేశ్వరీమ్  |

 దాసీభూత సమస్త దేవ వనితాం-లోకైక దీపాంకురామ్  |

 శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరామ్  |

 త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం-వందే ముకుందప్రియామ్  ||

 సిద్ధలక్ష్మీ-ర్మోక్షలక్ష్మీ-ర్జయలక్ష్మీ-స్సరస్వతీ  |

 శ్రీలక్ష్మీ-ర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా  ||

వరాంకుశౌ పాశమభీతి ముద్రామ్  |

 కరైర్వహంతీం కమలాసనస్థామ్  |

 బాలర్కకోటి ప్రతిభాం త్రినేత్రామ్  |

 భజేఽహమాద్యాం జగదీశ్వరీం తామ్ ||

 సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే  |

 శరణ్యే త్య్రంబకే దేవీ నారాయణి నమోస్తుతే నారాయణి నమోస్తుతే నారాయణి నమోస్తుతే  ||

 సరసిజ నయనే సరోజ హస్తే ధవళతరాంశుక గంధమాల్య శోభే

 భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువనభూతికరి ప్రసీదమహ్యమ్  ||

 ఓం విష్ణు పత్నీం క్షమాం దేవీం మాధవీం మాధవ ప్రియాం

 విశ్నోః ప్రియ సఖీం దేవీం నమామ్యచ్యుత వల్లభాం  ||

 ఓం మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి  |  తన్నో లక్ష్మీః ప్రచోదయా~ త్  ||

 శ్రీ వర్చస్య మాయుష్యమారోగ్య మావిధాత్ పవమానం మహీయతే  |

 ధనం ధాన్యం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయుః  ||

 ఋణరోగాదిదారిద్ర్యపాపక్షుదపమృత్యవః  |

 భయశోక మనస్తాపా నశ్యంతు మ్మ సర్వదా  ||

 శ్రియే జాత శ్రియ ఆనిర్యాయ శ్రియం వయో జరితృభ్యో దధాతు  |

 శ్రియం వసానా అమృతత్వమాయన్ భజంతి సద్యః సవితా విదధ్యూన్ ||

 శ్రియ ఎవైనం తచ్చ్రియామాదధాతి  |

 సంతత మృచావషట్ కృత్యం సంధత్తం సంధీయతే ప్రజయా పశుభిః  |

 య ఏవం వేద  ||

 ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి  |  తన్నో లక్ష్మీః ప్రచోదయా ~త్  ||

 ఓం శాంతిః శాంతిః శాంతిః  ||

Facebook20
X (Twitter)20
LinkedIn20
Share
WhatsApp20