ఈ శ్రీ రుద్రం చమకం మహాశివుని స్తుతించే సూక్తము. ఈ సూక్తములో ని ప్రతీ శ్లోకము చ అను అక్షరముతో ముగుస్తుంది. అందుచేత దీనిని చమకం అంటారు. (శివాష్టకం, లింగాష్టకం, శ్రీ రుద్రం నమకమ్, శివ తాండవ స్తోత్రమ్, పంచాక్షరీ మంత్రం. చంద్రశేఖరాష్టకం వేరే పేజీలలో ఉన్నవి చూడగలరు)
శ్రీ రుద్రం చమకం
అనువాకము 1.
శ్రుతి:-
వాజశ్చమే ప్రసవశ్చమే ప్రయతిశ్చమే ప్రసితిశ్చమే.
ధీతిశ్చమే క్రతుశ్చమే స్వరశ్చమే శ్లోకశ్చమే.
శ్రావశ్చమే శ్రుతిశ్చమే జ్యోతిశ్చమే సువశ్చమే.
ప్రాణశ్చమే உపానశ్చమే వ్యానశ్చమే உసుశ్చమే
చిత్తంచమ అధీతంచమే వాక్చమే మనశ్చమే.
చక్షుశ్చమే శ్రోత్రంచమే దక్షశ్చమే బలంచమ
నా ఈ వ్యాసాలను కూడా చదవండి
ఓజశ్చమే సహశ్చమ ఆయుశ్చమే జరాచమ.
ఆత్మాచమే తనూశ్చమే శర్మచమే వర్మచమే.
అంగానిచమే உస్థానిచమే వరూగ్ ఁషిచమే శరీరాణిచమే.
అనువాకము 1 సమాప్తము
అనువాకము 2.
1) జ్యేష్ఠ్యంచమ ఆధిపత్యంచమే మన్యుశ్చమే భామశ్చమే
2) అమశ్చమే உంభశ్చమే జేమాచమే మహిమాచమే.
స్వల్ప ప్రయత్నముతో శత్రువులు ఛేదింప శక్యము కాకుండుటను, శైత్య మాధుర్యము గల జలమును జయింప సామర్థ్యమును, మహత్వమును, జయించి సంపాదించిన ధనాది సంపదను నాకు(చేకూర్చుము) .
నా ఈ పేజీలు కూడా చదవండి
- మహాత్మా గాంధీ 1869-1915
- జవహర్లాల్ నెహ్రూ 1889-1940
- డా. సర్వేపల్లి రాధాకృష్ణన్
- మోక్షగుండం విశ్వేశ్వరయ్య
3) వరిమాచమే ప్రథిమాచమే వర్ష్మాచమే ద్రాఘుయాచమే.
కోర దగిన పూజ్యత్వమును, గృహ క్షేత్రాది విస్తారమును, పుత్ర పౌత్రాదుల శరీరములను, పుత్ర పౌత్రాదులకు చెందిన దీర్ఘత్వమును, నాకు ఒసంగుము.
4) వృద్ధంచమే వృద్ధిశ్చమే సత్యంచమే శ్రద్థాచమే.
5) జగచ్చమే ధనంచమే పశశ్చమే త్విషిశ్చమే.
6) క్రీడాచమే మోదశ్చమే జాతంచమే జనిష్యమాణంచమే.
7) సూక్తంచమే సుకృతంచమే విత్తంచమే వేద్యంచమే.
8) భూతంచమే భవిష్యంచ మే సుగంచమే సుపథంచమ.
9) ఋద్థంచమ ఋద్థిశ్చమే క్లప్తంచమే క్లప్తిశ్చమే మతిశ్చమే సుమతిశ్చమే.
అనువాకము 2 సమాప్తము.
అనువాకము 3.
1) శంచమే మయశ్చమే ప్రియంచమే உనుకామశ్చమే కామశ్చమే.
2) సౌమనసశ్చమే భద్రంచమే శ్రేయశ్చమే
3) వస్యశ్చమే యశశ్చమే భగశ్చమే ద్రవిణంచమే.
నివాస హేతువులగు గృహాదులను, కీర్తిని, సౌభాగ్యమును, ధనమును నా కొసంగుడు.
నా ఈ వ్యాసాలను కూడా చదవండి
ALSO READ
4) యంతాచమే ధర్తాచమే క్షేమశ్చమే ధృతిశ్చమే.
5) విశ్వంచమే మహశ్చమే సంవిచ్చమే జ్ఞాత్రంచమే.
6) సూశ్చమే ప్రసూశ్చమే సీరంచమే లయశ్చమ.
7) ఋతంచమేஉమృతంచమేஉయక్ష్మంచమే உనామయచ్చ మే.
8) జీవాతుశ్చమే దీర్ఘాయుత్వంచమేஉన మిత్రంచమే உభయంచమే.
9) సుగంచమే శయనంచమే సూషాచమే సుదినంచమే.
అనువాకము 3 సమాప్తము.
1) ఊర్క్చమే సూనృతాచమే, పయశ్చమే రసశ్చమే.
2) ఘృతంచమే మధుచమే సగ్ధిశ్చమే సపీతిశ్చమే.
3) కృషిశ్చ మే వృష్టిశ్చ మే జైత్రంచమ ఔద్భిద్యంచమే.
4) రయిశ్చమే రాయశ్చమే పుష్టంచమే పుష్టిశ్చ మే.
5) విభుచమే ప్రభుచమే బహుచమే భూయశ్చమే.
6) పూర్ణంచమే పూర్ణ తరంచమేஉక్షితిశ్చమే కూయవాశ్చమే.
7) అన్నంచమే உక్షుచ్చమే వ్రీహయశ్చమే యవాశ్చమే.
8) మాషాశ్చమే తిలాశ్చమే ముద్గాశ్చమే ఖల్వాశ్చమే.
9) గోధూమాశ్చమే మసురాశ్చమే ప్రియంగవశ్చమేஉణవశ్చమే శ్యామాకాశ్చమే నీవారాశ్చమే.
అనువాకము 4 సమాప్తము.
అనువాకము 5 .
1) అశ్మాచమే మృత్తికాచమే గిరయశ్చమే, పర్వతాశ్చమే.
2) సికతాశ్చమే వనస్పతయశ్చమే హిరణ్యంచమే உయశ్చమే.
3) సీసంచమే త్రపుశ్చమే, శ్యామంచమే లోహంచమే.
4) అగ్నిశ్చమ ఆపశ్చమే వీరుధశ్చమ ఓషధయశ్చమే.
5) కృష్టపచ్యంచమే உకృష్ట పచ్యంచమే గ్రామ్యాశ్చమే పశవ అరణ్యాశ్చ యజ్ఞేన కల్పంతాం.
6) విత్తంచమే విత్తిశ్చమే, భూతంచమే భూతిశ్చమే.
7) వసుచమే వసతిశ్చమే కర్మచమే శక్తిశ్చమే.
8) అర్థశ్చమ ఏమశ్చమ ఇతిశ్చమే గతిశ్చమే.
అనువాకము 5 సమాప్తము.
ఈ స్తోత్రములను కూడా చదవండి
అనువాకము 6.
1) అగ్నిశ్చమ ఇంద్రశ్చ మే సోమశ్చమ ఇంద్రశ్చమే సవితాచమ ఇంద్రశ్చమే సరస్వతీచమ ఇంద్రశ్చమే.
2) పూషాచమ ఇంద్రశ్చమే, బృహస్పతిశ్చమ ఇంద్రశ్చమే మిత్రశ్చమ ఇంద్రశ్చమే వరుణశ్చమ ఇంద్రశ్చమే.
3) త్వష్టాచమ ఇంద్రశ్చమే ధాతాచమ ఇంద్రశ్చమే విష్ణుశ్చమ ఇంద్రశ్చమే உశ్వినౌచమ ఇంద్రశ్చమే.
4) మరుతశ్చమ ఇంద్రశ్చమే విశ్వేచమే దేవా ఇంద్రశ్చమే. పృథివీచమ ఇంద్రశ్చమే, உంతరిక్షంచమ ఇంద్రశ్చ మే.
5) ద్యౌశ్చమ ఇంద్రశ్చమే దిశశ్చమ ఇంద్రశ్చమే మూర్ధాచమ ఇంద్రశ్చమే. ప్రజాపతిశ్చమ ఇంద్రశ్చమే.
అనువాకము 6 సమాప్తము.
అనువాకము 7.
1) అగ్ ం శుశ్చమే రశ్మిశ్చమే உదాభ్యాశ్చమే உధిపతిశ్చమ.
2) ఉపాగ్ ంశుశ్చమే உంతర్యామశ్చమ ఐంద్ర వాయవశ్చమే మైత్రావరుణశ్చమ.
3) అశ్వినశ్చమే ప్రతిప్రస్థానశ్చమే శుక్రశ్చమే మంథీచమే.
4) ఆగ్రయణశ్చమే వైశ్వదేవశ్చమే ధ్రువశ్చమే. వైశ్వానరశ్చమే.
5) ఋతు గ్రహాశ్చమే உతి గ్రాహ్యాశ్చమే ఐంద్రాగ్నశ్చమే వైశ్వ దేవశ్చమే.
6) మరుత్వతీయాశ్చమే మాహేంద్రశ్చమ ఆదిత్యశ్చమే సావిత్రశ్చమే.
7) సారస్వతశ్చమే పౌష్ణశ్చమే పాత్నీవతశ్చమే హారియోజనశ్చమే.
అనువాకము 7 సమాప్తము.
అనువాకము 8.
1) ఇధ్మశ్చమే బర్హిశ్చమే వేదిశ్చమే ధిష్ణీయాశ్చమే.
2) స్రుచశ్చమే చమసాశ్చమే గ్రావాణశ్చమే స్వరవశ్చమే.
3) ఉపరవాశ్చమే ధిషవణేచమే ద్రోణ కలశశ్చమే వాయవ్యానిచమే.
4) పూత భృచ్చమ అధవనీయశ్చమ ఆగ్నీధ్రంచమే హవిర్థానంచమే.
5) గృహాశ్చమే సదశ్చమే పురోడాశాశ్చమే పచతాశ్చమే உవభృథశ్చమే స్వగాకారశ్చమే.
అనువాకము 8 సమాప్తము.
అనువాకము 9.
1) అగ్నిశ్చమే ఘర్మశ్చమే உర్కశ్చమే సూర్యశ్చమే.
2) ప్రాణశ్చమే உశ్వమేధశ్చమే పృథివీచమే உదితిశ్చమే.
3) దితిశ్చమే ద్యౌశ్చమే శక్వరీ రంగుళమో దిశశ్చమే యజ్ఞేన కల్పంతాం.
4) ఋక్చమే సాషుచమే స్తోమశ్చమే యజుశ్చమే.
5) దీక్షాచమే తపశ్చమ ఋతుశ్చమే వ్రతంచమే హోరాత్రయోర్వృష్ట్యా బృహద్రధంతరేచమే యజ్ఞేన కల్పేతాం.
అనువాకము 9 సమాప్తము.
అనువాకము 10.
1) గర్భాశ్చమే వత్సాశ్చమే త్ర్యవిశ్చమే త్ర్యవీచమే.
2) దిత్యవాట్చమే దిత్యౌహీచమే పంచావిశ్చమే పంచా వీచమే.
3) త్రివత్సశ్చమే త్రివత్సాచమే తుర్యవాట్చమే తుర్యౌహీచమే.
4) పష్ఠవాచ్చమే పష్ఠౌహీచమే ఉక్షాచమే వశాచమే.
5) మేవేహచ్చమే உనడ్వాంచమే ధేనుశ్చమ ఆయుర్యజ్ఞేన కల్పతాం ప్రాణో యజ్ఞేన కల్పతా మపానో యజ్ఞేన కల్పతాం వ్యానో యజ్ఞేన కల్పతాం చక్షుర్యజ్ఞేన కల్పతాగ్ ం.శ్రోత్రం యజ్ఞేన కల్పతాం మనో యజ్ఞేన కల్పతాం వాగ్యజ్ఞేన కల్పతా మాత్మా యజ్ఞేన కల్పతాం యజ్ఞో యజ్ఞేన కల్పతాం.
అనువాకము 10 సమాప్తము.
అనువాకము11.
1) ఏకాచమే తిస్రశ్చమే పంచచమే సప్తచమే నవచమ ఏకాదశచమే త్రయోదశచమే పంచదశచమే సప్తదశచమే నవదశచమ.
2) ఏకవిగ్ ం శతిశ్చమే త్రయోవిగ్ ం శతిశ్చమే పంచవిగ్ ం శతిశ్చమే సప్తవిగ్ ం శతిశ్చమే నవవిగ్ ం శతిశ్చమ ఏకత్రిగ్ ం శతిశ్చమే త్రయస్త్రిగ్ ం శచ్చమే.
3) చతస్రశ్చమే உష్టాచమే ద్వాదశచమే షోడశచమే విగ్ ంశతిశ్చమే చతుర్విగ్ ం శతిశ్చమే உ ష్టావిగ్ ం శతిశ్చమే ద్వాత్రిగ్ ం శచ్చమే చతుశ్చత్వారిగ్ ంశచ్చమే உష్టౌచత్వారిగ్ ం శచ్చమే.
4) వాజశ్చ ప్రసవశ్చాஉపిజశ్చ క్రతుశ్చ సువశ్చ మూర్ధాచ వ్యశ్నియశ్చాంత్యాయనశ్చాంత్యశ్చ భౌవనశ్చభుపనశ్చాధిపతిశ్చ.
అనువాకము 11సమాప్తము.