లింగాష్టకం

Rate this page

ఈ లింగాష్టకములో ఎనిమిది శ్లోకములు ఉంటాయి. అందుచేత అష్టకము అంటారు. మహా శువుణ్ణి మానవాకారాంలో ఉన్న ప్రతిమ రూపంలో గాని చిత్ర రూపంలో గాని పూజించరు. లింగ రూపంలో మాత్రమే కొలవాలి. (శివాష్టకం, శ్రీ రుద్రం నమకమ్, చమకం శివ తాండవ స్తోత్రమ్, పంచాక్షరీ మంత్రం. చంద్రశేఖరాష్టకం. విశ్వనాథ స్తుతి వేరే పేజీలలో ఉన్నవి చూడగలరు)

లింగాష్టకం

దేవముని ప్రవరార్చితలింగం 
కామదహన కరుణాకరలింగం 
రావణదర్ప వినాశకలింగం 
తత్ప్రణమామి సదాశివలింగం 

సర్వసుగంధి సులేపితలింగం 
బుద్ధివివర్థన కారణలింగం 
సిద్ధసురాసుర వందితలింగం 
తత్ప్రణమామి సదాశివలంగం 

నా ఈ వ్యాసాలను కూడా చదవండి

నా ఈ పేజీలు  కూడా చదవండి

కనకమహామణీ భూశితలింగం 
ఫణీపతివేష్టిత శోభిత లింగం 
దక్షసుయజ్ఞ వినాశకలింగం 
తత్ప్రణమామి సదాశివలంగం 

కుంకుమచందన లేపిత లింగం 
పంకజహార సుశోభితలింగం 
సంచితపాప వినాశకలింగం 
తత్ప్రణమామి సదాశివలింగం 

లింగాష్టకం

నా ఈ వ్యాసాలను కూడా చదవండి

ALSO READ

దేవగణార్చిత సేవితలింగం 
భావైర్భక్తిభి రేవచలింగం 
దినకరకోటి ప్రభాకరలింగం 
తత్ప్రణమామి సదాశివలింగం 

అష్టదళో పరివేష్టితలింగం 
సర్వసముద్భవ కారణలింగం 
అష్టదరిద్ర వినాశనలింగం 
తత్ప్రణమామి సదాశివలింగం 

సురగురు సురవరపూజితం లింగం 
సురవరపుష్ప సదార్చితలింగం 
పరమపదపరమాత్మకలింగం 
తత్ప్రణమామి సదాశివలింగం 

లింగాష్టక మిదంపుణ్యం యఃపఠేచ్ఛివసన్నిధౌ
​శివలోక మవాప్నోతి శివేన సహమోదతే.

ఈ స్తోత్రములను కూడా చదవండి

Facebook20
X (Twitter)20
LinkedIn20
Share
WhatsApp20