మధురాష్టకము శ్రీ కృష్ణుని స్తుతించునట్టిది. శ్రీ కృష్ణుని యొక్క అన్నీ గుణములు భక్తులకు మధురమని ప్రస్తుతించు ఈ స్తుతి లో ఎనిమిది శ్లోకాలు ఉంటాయి అందుచే ఈ స్తుతిని అష్టకమ్ అంటారు.(శ్రీ కృష్ణాష్టకం, శ్రీ కృష్ణ స్తుతి వేరేపేజెలో ఉన్నవి చూడగలరు.)
మధురాష్టకం
అధరం మధురం వదనం మధురం
నయనం మధురం హసితం మధురం ।
హృదయం మధురం గమనం మధురం
మధురాధిపతేరఖిలం మధురం ॥ 1 ॥
వచనం మధురం చరితం మధురం
వసనం మధురం వలితం మధురం ।
చలితం మధురం భ్రమితం మధురం
మధురాధిపతేరఖిలం మధురం ॥ 2 ॥
నా ఈ వ్యాసాలను కూడా చదవండి
నా వీడియోలను యుట్యుబ్ లో తిలకించండి
వేణు-ర్మధురో రేణు-ర్మధురః
పాణి-ర్మధురః పాదౌ మధురౌ ।
నృత్యం మధురం సఖ్యం మధురం
మధురాధిపతేరఖిలం మధురం ॥ 3 ॥
గీతం మధురం పీతం మధురం
భుక్తం మధురం సుప్తం మధురం ।
రూపం మధురం తిలకం మధురం
మధురాధిపతేరఖిలం మధురం ॥ 4 ॥
కరణం మధురం తరణం మధురం
హరణం మధురం స్మరణం మధురం ।
వమితం మధురం శమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం ॥ 5 ॥
నా ఈ పేజీలు కూడా చదవండి
- మహాత్మా గాంధీ 1869-1915
- జవహర్లాల్ నెహ్రూ 1889-1940
- డా. సర్వేపల్లి రాధాకృష్ణన్
- మోక్షగుండం విశ్వేశ్వరయ్య
గుంజా మధురా మాలా మధురా
యమునా మధురా వీచీ మధురా ।
సలిలం మధురం కమలం మధురం
మధురాధిపతేరఖిలం మధురం ॥ 6 ॥
గోపీ మధురా లీలా మధురా
యుక్తం మధురం ముక్తం మధురం ।
దృష్టం మధురం శిష్టం మధురం
మధురాధిపతేరఖిలం మధురం ॥ 7 ॥
గోపా మధురా గావో మధురా
యష్టి ర్మధురా సృష్టి ర్మధురా ।
దలితం మధురం ఫలితం మధురం
మధురాధిపతేరఖిలం మధురం ॥ 8 ॥
॥ ఇతి శ్రీమద్వల్లభాచార్యవిరచితం మధురాష్టకం సంపూర్ణం ॥
నా ఈ వ్యాసాలను కూడా చదవండి
ALSO READ
ఈ స్తోత్రములను కూడా చదవండి