కొన్ని దేవీ దేవత స్తుతులు స్తోత్రములు అనగా గణపతి సూక్తం, గణేశ స్తుతి, విశ్వనాధ స్తుతి, సరస్వతీ దేవి స్తుతి, సరస్వతీ వందనం,శ్రీ కృష్ణాష్టకం, శ్రీ కృష్ణ స్తుతి, సుబ్రహ్మణ్య స్వామి ధ్యానం, అన్నపూర్ణా దేవి స్తుతి, హనుమత్ స్తుతిః ఈ పేజీ లోఇవ్వబడినవి. (देवी देवता स्तुति स्तोत्रा)
గణపతి సూక్తం
ఓం గణానాం త్వా గణపతిగ్౦ హవామహే కవిం కవీనాముపవస్త్రమం జ్యేష్ట రాజం బ్రహ్మణా౦ బ్రాహ్మణస్పత ఆనః శృణ్వ్ న్నూతిభిస్సీద సాధనం శ్రీ మహాగణపతియే నమః
ఓం శ్రీ మహా గణాదిపతయే నమః
నా వీడియోలను యుట్యుబ్ లో తిలకించండి
గణేశ స్తుతి
సుముఖశ్చైకదంతశ్చ కపిలోగజకర్ణక:
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప:
ధూమకేతుర్గణాధ్యక్ష: ఫాలచంద్రో గజానన:
వక్రతుండ శ్శూర్పకర్ణోహేరంబ: స్కందపూర్వజ:
షోడశైతాని నమానియ: పఠేత్
శ్రుణు యాదపి
విద్యారంబే వివాహేచ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామె
సర్వకార్యేషు విఘ్నస్తస్యనజాయతే
హిందూ దేవీ దేవతలను స్తుతించే సమయంలో ముందుగా జన్మ కారకులయిన మాతా పితరులను ఈ క్రింది స్త్రోత్రముతో ప్రార్ధించడం సదాచారము అయి ఉన్నది.
నా ఈ వ్యాసాలను కూడా చదవండి
మాతా పితరౌన్నిత్యం జన్మనో మమకారిణే ధర్మాది పురుషార్ధేభ్యః
ప్రధమం ప్రణమామ్యహం
శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః
ఉమా మహేశ్వరాభ్యాం నమః
వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః
శచీ పురందరాభ్యాం నమః
అరుంధతీ వశిష్టాభ్యాం నమః
శ్రీ సీతా రామాభ్యాం నమః
సర్వేభ్యో మహాజనేభ్యో నమః
అయం ముహూర్తస్సుమూర్తో~స్తు
నా ఈ వ్యాసాలను కూడా చదవండి
ALSO READ
విశ్వనాధ స్తుతి
(శివాష్టకం, లింగాష్టకం, శ్రీ రుద్రం నమకమ్, చమకం శివ తాండవ స్తోత్రమ్, పంచాక్షరీ మంత్రం. చంద్రశేఖరాష్టకం. వేరే పేజీలలో ఉన్నవి చూడగలరు)
గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీనిరంతర విభూషిత వామభాగం !
నారాయణ ప్రియమనంగ మదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్ !!
వాచామగోచరమనేక గుణస్వరూపం వాగీశ విష్ణుసుర సేవిత పాదపీఠం !
వామేన విగ్రహవరేణ కళత్రవంతం వారణసీ పురపతిం భజ విశ్వనాథమ్ !!
భూతాధిపం భుజగభూషణ భూషితాంగం వ్యాఘ్రూజినాంబరధరం జటిలం త్రిణేత్రం !
పాశాంకుశాభయవర ప్రదశూలపాణిం వారాణసీ పురపతిం భజ విశ్వనాథమ్ !!
యా కుందేన్దు తుషారహార ధవళ, యా శుభ్రవస్త్రావ్రిత|
యా వీణవర దండమందితకర, యా శ్వేత పద్మాసన||
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దెవాయైసదా వన్దిత|
సా మామ్ పాతు సరస్వతీ భగవతీ నీహశేష జాడ్యాపహా||
శ్రీ కృష్ణాష్టకం
(మధురాష్టకం వేరే పేజీలో ఉంది చూడగలరు)
వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం।
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం ॥
అతసీ పుష్ప సంకాశం హార నూపుర శోభితం ।
రత్న కంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం ॥
కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్ర నిభాననం ।
విలసత్ కుండలధరం కృష్ణం వందే జగద్గురం ॥
మందార గంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం।
బర్హి పింఛావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుం ॥
ఉత్ఫుల్ల పద్మపత్రాక్షం నీల జీమూత సన్నిభం ।
యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం ॥
రుక్మిణీ కేళి సంయుక్తం పీతాంబర సుశోభితం ।
అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుం ॥
గోపికానాం కుచద్వంద కుంకుమాంకిత వక్షసం ।
శ్రీనికేతం మహేష్వాసం కృష్ణం వందే జగద్గురుం ॥
శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితం ।
శంఖచక్ర ధరం దేవం కృష్ణం వందే జగద్గురుం ॥
కృష్ణాష్టక మిదం పుణ్యం ప్రాతరుత్థాయ యః పఠేత్ ।
కోటిజన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి ॥
సరస్వతీ దేవి స్తుతి
ఓమ్ సరస్వతి మహభాగే, విద్యే కమల లోచనే
విశ్వరూపే విశాలక్షి, విద్యమ్ దేహి నమోస్తుతే
జయ జయ దేవి, చరాచర శారీ, కుచయుగ శోభిత,
ముక్త హారే వీణా రంజిత, పుస్తక హస్తే,
భగవతి భారతి దెవి నమోహస్తుతే
ఓమ్ ప్రాణో దేవీ సరస్వతీ
వాజేభిర్వాజినీవతీ ధీనామవిత్ర్యవతు ఓం
నా ఈ పేజీలు కూడా చదవండి
- మహాత్మా గాంధీ 1869-1915
- జవహర్లాల్ నెహ్రూ 1889-1940
- డా. సర్వేపల్లి రాధాకృష్ణన్
- మోక్షగుండం విశ్వేశ్వరయ్య
శ్రీ కృష్ణ స్తుతి
కృష్ణానంత కృపాజలధే కంసారే కమలేశ హరే
కాఌయమర్దన లోక గురో పరిపాలయమాం
రామ హరే కృష్ణ హరే
తవ నామ వదామి సదా నృహరే
యత్ర యోగేస్వరః కృష్ణో
యత్ర పార్థో ధనుర్ధరః
తత్ర శ్రీర్విజయో భూతిః
ధృవాః నీతిర్మతిర్మమ
చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ
బంగరు మొలత్రాడు పట్టు దట్టి
సంధి తాయెత్తులు సిరి మువ్వ గజ్జెలు
చిన్ని కృష్ణ నిన్ను నే చేరి కొలుతు
కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతమ్
వటస్య పత్రస్య పుటే శయానం బాలం ముకుందం మనసా స్మరామి
కస్తూరీ తిలకం లలాట ఫలకే
వక్షస్థలె కౌస్థుభం నాసాగ్రే నవమౌక్తికం
కరతెలే వేణుం కరే కంకణం
సర్వాంగే హరి చందనం చ్ కలయం
కంఠేచ ముక్తావళిం గోపస్త్రీ పరవేష్టితౌ
విజయతే గోపాల చూడామణి
సుబ్రహ్మణ్య స్వామి ధ్యానం
షడ్వక్త్రం శిఖివాహనం త్రినయనం చిత్రాంబరాలంకృతమ్ !
శక్తిం వజ్రమసిం త్రిశూల మభయం ఖేటంధనుశ్చక్రకమ్ !
పాశం కుక్కుట మంకుశం చ వరదం దోర్భిర్దధానం సదా !
ధ్యాయేదీప్సిత సిద్ధిదం శివసుతం వందేసురారాధితమ్ !!
గాంగేయం వహ్నిగర్భం శరవణ జనితం జ్ఞానశక్తిం కుమారం !
బ్రహ్మణ్యం స్కందదేవం గుహమమలగుణం రుద్రతేజ స్స్వరూపం !!
సేనాన్యం తారకఘ్నం గురుమచలమతిం కార్తికేయం షడాస్యం !
సుబ్రహ్మణ్యం మయూరధ్వజరథ సహితం దేవదేవం నమామి !!
అన్నపూర్ణా దేవి స్తుతి
అన్నపూర్ణ దేవి స్తుతి:నిత్యానన్దకరీ వరాభయకరి సౌందర్య రత్నాకరి
నిర్ధూతాఖిల ఘోర పావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరి !
ప్రాలేయాచల వంశ పావనకరీ కాశీ పురాధీశ్వరి
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరి !!
నానా రత్న విచిత్ర భూషనకరి హేమాంబరాడంబరి
ముక్తాహార విలంబమాన విలసత్ వక్షోజ కుంభాన్తరి !
కాశ్మీరాగరు వాసితా రుచికరీ కాశీ పురాధీశ్వరి
భిక్షాం దేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి!!
యోగానందకరి రిపు క్షయకరి ధర్మైక నిష్ఠాకరీ
చంద్ర అర్క ఆనల భాస మాన లహరి త్రైలోక్య రక్షాకరి !
సర్వైశ్వర్యకరి తపః ఫలకరి కాశీ పురాధీశ్వరి
భిక్షాం దేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి !!
హనుమత్ స్తుతిః
(హనుమాన్ చాలీసావేరే పేజీలో ఉంది చూడగలరు)
హరే రామ హరే రామ రామ రామ హరే హరే
సీతావల్లభ దాశరధే దశరధ నందన
లోకగురో రావణ మర్దన రామ
నమో భక్తంతే పరిపాలయమాం
రామ హరే కృష్ణ హరే
తవ నామ వదామి సదా నృహరే
శ్రీ హనుమత్ శ్తుతిః
అతులిత బలధామం స్వర్ణ శైలాభ దేహం
దనుజవనకృశానుం జ్ఞానినామగ్రగణ్యం
సకలగుణనిధానం వానరాణామధీశం
రఘుపతిప్రియభక్తం వాతజాతం నమామి
గోష్పదీకృతవారాశిం మశకీకృత రాక్షసం
రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం
అంజనానందం వీరం జానకీశోకనాశనమ్
కపీశమక్షహంతారం వందే లంకాభయంకరమ్
ఉల్లంఘ్యసింధోః సలిలం సలీలం
యః శోకవహ్నిం జనకాత్మజాయాః
ఆదాయ తేనైవ దదాహ లంకాం
నమామి తం ప్రాంజ్ఞలిరాంజ్ఞ్నేయం
మనోజవం మారుతతుల్యవేగం
జితేన్ద్రియం బుద్ధిమతాం వరిష్ఠమ్
వాతాత్మజం వానరయూథముఖ్యం
శ్రీరామదూతం శరణం ప్రపద్యే
శ్రీరామదూతం శిరసా నమామి
ఆఞ్జనేయమతిపాటలాననం
కాఞ్చనాద్రికమనీయవిగ్రహమ్
పారిజాతతరుమూలవాసినం
భావయామి పవమాననన్దనమ్
యత్ర యత్ర రఘునాథకీర్తనం
తత్ర తత్ర కృతమస్తకాఞ్జలిమ్
బాష్పవారిపరిపూర్ణలోచనం
మారుతిం నమత రాక్షసాన్తకమ్
శ్రీరామ శ్రీ హనుమతే నమ:
బుద్ధిర్ బలం యశోధైర్యం
నిర్భయత్వమరోగత అజాడ్యం
వాక్పటుత్వంచ హనుమతస్మరణాత్ భవేత్
శ్రీ రామ శ్రీ హనుమతే నమః
ALSO READ MY ARTICLES ON